Homeగ్యాలరీPraneetha Subhash: మిర్రర్ ముద్దుగుమ్మ.. లెహెంగాలో బాపు బొమ్మ!
Praneetha Subhash: మిర్రర్ ముద్దుగుమ్మ.. లెహెంగాలో బాపు బొమ్మ!
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత శుభాష్.
తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో సెకెండ్ హీరోయిన్గా నటించసాగింది.
అత్తారింటికి దారేది, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది
తాజాగా లెహంగాలో గులాబీ బాంబ్ లా మెరిసి అభిమానుల మనసులను దోచుకుంది.
ప్రణీత శుభాష్.