అదితి రావు హైదరి .. ఈ ముద్దుగుమ్మ ముందుగా మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆతర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఢిల్లీ 6 అనే మూవీలో యాక్ట్ చేసి తన నటవిశ్వరూపాన్ని చూపించింది.
సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. హీరో సిద్దార్థ్ తో పెళ్లి తర్వాత అధితి సినిమాల కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనపడుతుంది.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మాడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. హీరో సిద్దార్థ్ తో పెళ్లి తర్వాత అధితి సినిమాల కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనపడుతుంది.
తాజాగా అధితి రావు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.