Sunday, November 16, 2025
Homeగ్యాలరీAnchor Vishnu Priya: శారీలో సెగలు రేపుతున్న ప్రముఖ యాంకర్

Anchor Vishnu Priya: శారీలో సెగలు రేపుతున్న ప్రముఖ యాంకర్

Vishnu Priya Bhimeneni: ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ చీరకట్టులో అందాల ఆరబోసింది. ఈ ముద్దుగుమ్మ సొగసులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ భీమినేని మరోసారి సొగసుల విందు చేసింది.
చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ ఆరబోసిన అందాలకు కుర్రకారు మైమరిచిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విష్ణుప్రియ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. యాంకర్ గా, హోస్ట్ గా, నటిగా ఈ చిన్నది అందరికీ సుపరిచితమే.
ఈటీవీ ఫ్లస్ లో ప్రసారమైన ‘పోవే పోరా’ అనే షోకు సుడిగాలి సుధీర్ తో కలిసి హోస్ట్ చేసి యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి పాపులారిటీ తెచ్చుకుంది.ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది.
వాంటెడ్ పండుగాడ్, చెక్ మేట్ సినిమాలతోపాటు లేడీస్ అండ్ జెంటిల్ మెన్, దయా వంటి వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad