Sunday, May 12, 2024
Homeగ్యాలరీBhumi Pednekar: కాస్త అందాలు దాచుకోమ్మా భూమి!

Bhumi Pednekar: కాస్త అందాలు దాచుకోమ్మా భూమి!

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. భూమి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News