Sunday, November 16, 2025
Homeగ్యాలరీBigg boss Divi: వైట్ బ్రాలో ఎద అందాల చూపిస్తూ.. రెచ్చగొడుతున్న బిగ్ బాస్ దివి

Bigg boss Divi: వైట్ బ్రాలో ఎద అందాల చూపిస్తూ.. రెచ్చగొడుతున్న బిగ్ బాస్ దివి

Bigg Boss Divi Hot show: తెలుగమ్మాయి దివి వైట్ జాకెట్‌లో అందాల విందు చేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. ఈ అమ్మడి హాట్ హాట్ ఫోజులను మీరు అస్వాదించండి.

2019లో వచ్చిన ‘మహర్షి’ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది దివి వైద్య/ దివి వాద్య.
ఆ తర్వాత ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్‌ స్టోరీస్‌ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న గుర్తింపు రాలేదు.
అయితే బిగ్ బాస్ తెలుగు 4 సీజన్లో అడుగుపెట్టి మాంచి ఫేమ్ సంపాదించుకుంది దివి.
గతేడాది లంబసింగి, పుష్ప 2 సినిమాలతోపాటు హరికథ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రీసెంట్ గా  ఈ అమ్మడు ఎద అందాల చూపిస్తూ నెట్టింట రచ్చ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad