Sunday, November 16, 2025
Homeగ్యాలరీCREDAI: క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్..!

CREDAI: క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్..!

Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్  జైదీప్ రెడ్డి, జగన్నాథ రావు, జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించారు.
అపోహలు, అనుమానాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన తనకు లేదని సీఎం వ్యాఖ్యానించారు.
మెట్రో రైలు విస్తరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం అని రేవంత్ చెప్పారు.
త్వరలోనే రాష్ట్రానికి మరో విమానాశ్రయాలు సాధిస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు రేవంత్ తెలిపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad