Homeగ్యాలరీCP Radha Krishnan: హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. తేనీటి విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఫొటోలు... గ్యాలరీ CP Radha Krishnan: హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. తేనీటి విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఫొటోలు వైరల్ By ramana November 16, 2025, 7:38 pm Share FacebookTwitterCopy URLWhatsApp భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు ఆదివారం విచ్చేశారు. బేగంపేట విమానాశ్రయంలో సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తేనీటి విందులో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ తేనీటి విందులో కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తెలంగాణకి రావడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. FacebookInstagramTwitterWhatsAppYoutube Tagsbandi sanjayCM Revanth Reddycp radha krishnangovernor jishnudev varnaKishan ReddyVice President Share FacebookTwitterCopy URLWhatsApp Previous articleSSMB 29: షాకింగ్ అప్డేట్..మందాకిని ఫస్ట్ లుక్ రివీల్Next articleMana Shankaravaraprasad Garu: ఫైట్స్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సంబంధిత వార్తలు | RELATED ARTICLES గ్యాలరీ Best Places to Visit: నెలకోసారైనా ఇక్కడికి వెళ్తే.. లక్షలు ఖర్చు చేసినా దొరకని స్వచ్ఛమైన గాలి.! November 16, 2025 గ్యాలరీ Cherry Fruits: చెర్రీ పండ్లతో సమస్యలకు చెక్.. చలికాలంలో రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా? November 16, 2025 గ్యాలరీ Heroine Trisha: హంగామా చేసిన హీరోయిన్ త్రిష .. ఎందుకో తెలుసా? November 16, 2025 Latest News Best Places to Visit: నెలకోసారైనా ఇక్కడికి వెళ్తే.. లక్షలు ఖర్చు చేసినా దొరకని స్వచ్ఛమైన గాలి.! Free AI Courses: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్వయం పోర్టల్‌లో ఉచిత ఏఐ కోర్సులు.. ఇలా నేర్చుకోండి..! GATE 2026: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. NIT వరంగల్ ఆధ్వర్యంలో ఫ్రీ GATE కోచింగ్ Pillalamarri : మహావృక్షం పిల్లలమర్రి: కార్తీక శోభలో ఆధ్యాత్మిక, ఔషధ నిధి! Investigation : నౌగామ్ పేలుడు మిస్టరీ వీడింది: అత్యధిక లైటింగే కారణమా? Cherry Fruits: చెర్రీ పండ్లతో సమస్యలకు చెక్.. చలికాలంలో రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా? Akhanda 2: 3Dలో అఖండ 2.. బోయపాటి భారీ స్కెచ్.. పూనకాలు పక్కా Varanasi: రాజమౌళి పై విరుచుకుపడుతున్న హిందూ సంఘాలు..ఆయన చేసిన తప్పు ఇదే.. Heart attack : ఆకస్మిక మరణాలు అరుదే… గుండెపోటుకు ముందే శరీరం హెచ్చరిస్తుంది! Bhagyashri Borse : కాంతతో పేరొచ్చిన హిట్టు రాలేదు – భాగ్యశ్రీ బోర్సే ఆశలన్నీ ఆంధ్రా కింగ్ పైనే!