Monday, November 17, 2025
Homeగ్యాలరీActress Sridevi: ఎల్లో డ్రెస్ లో శ్రీదేవి సెగలు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు..

Actress Sridevi: ఎల్లో డ్రెస్ లో శ్రీదేవి సెగలు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు..

Tollywood Actress Sridevi Photo Gallery: కోర్టు బ్యూటీ శ్రీదేవి గ్లామరస్ లుక్స్ తో కుర్రకారుకు గాలం వేస్తోంది. తన అందచందాలతో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో డ్రెస్ లో మెరిసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి.
ఈ మూవీలో జాబిలి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది.
ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల. ఈమె ఏపీలోని కాకినాడలో జన్మించింది.
తొలుత ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా రీల్స్ ఫేమస్ అయింది. అవి చూసే కోర్టు సినిమాకు ఎంపిక చేశారు డైరెక్టర్ రామ్ జగదీష్.
ప్రస్తుతం శ్రీదేవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
తాజాగా ఈ చిన్నది ఎల్లో డ్రెస్ లో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad