Monday, November 17, 2025
Homeగ్యాలరీDhanashree verma: లేలేత గులాబీలా మెరిసిపోతున్న ధనశ్రీ వర్మ.. ట్రెండింగ్ లో ఫోటోలు

Dhanashree verma: లేలేత గులాబీలా మెరిసిపోతున్న ధనశ్రీ వర్మ.. ట్రెండింగ్ లో ఫోటోలు

Dhanashree verma Beautiful pics: టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ అందాల విందు చేసింది. ఈ ఫోటోల్లో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీవర్మ పలు అల్భమ్ సాంగ్స్ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
ఈమెకు యూట్యూబ్, ఇన్ స్టాలో మిలియన్న కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ యూట్యూబ్ ఫేమ్ టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.
రీసెంట్ గా ఈ జంట విడాకులు కూడా తీసుకోవడం జరిగింది.
విడాకుల తర్వాత ధనశ్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాజకుమార్ రావ్ హీరోగా నటించిన ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి అదరగొట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad