Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani : అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న.. దిశా పఠాని..!

Disha Patani : అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న.. దిశా పఠాని..!

బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని తన ఫోటోలతో కుర్రోళ్లను పిచ్చెక్కిస్తోంది.

- Advertisement -

సినిమాలతోనే కాకుండా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది దిశా పఠాని.

13 జూన్ 1992న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో హిందూ రాజపుత్ కుటుంబంలో దిశ జన్మించింది.

ఈ ముద్దుగుమ్మ తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీసు అధికారిగా పని చేస్తున్నారు. తల్లి పద్మ పటాని హెల్త్ ఇన్‌స్పెక్టర్.

దిశా పఠాని 2015లో తెలుగు సినిమా లోఫర్ తో సినీ రంగ ప్రవేశం చేసింది.

బయోపిక్ గా వచ్చిన M.S ధోని సినిమాలో ఆకట్టుకుంది. కల్కి 2898 ADలో ప్రభాస్ పక్కన నటించింది.

దీనితో పాటు సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగు పెట్టింది.

32 ఏళ్ల దిశ తన బాడీని స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకుంటూ సెగలు పుట్టిస్తోంది.

ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది దిశ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad