Eesha Rebba Saree pics: తెలుగమ్మాయి ఈషా రెబ్బా చీరకట్టులో అందాల విందు చేసింది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.
”అంతకు ముందు… ఆ తరువాత..” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బా.బందిపోటు, అమి తుమి, మాయ మాల్, అ!, అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.3 రోజస్, పిట్ట కథలు, మాయా బజార్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించింది.ఈ అమ్మడకు అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ అప్ డేట్స్ ను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో శారీలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.ఈషా రెబ్బ 1990 ఏప్రిల్ 19న జన్మించింది. ఎం.బి.ఏ పూర్తి చేసింది.