Sunday, November 16, 2025
Homeగ్యాలరీKomalee Prasad: కత్తిలాంటి ఫోజులతో కేక పెట్టిస్తున్న కోమలి ప్రసాద్

Komalee Prasad: కత్తిలాంటి ఫోజులతో కేక పెట్టిస్తున్న కోమలి ప్రసాద్

Komalee Prasad Insta photos: టాలీవుడ్ నయా బ్యూటీ కోమలి ప్రసాద్ తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలు చూసేందుకు కుర్రకారు ఎగబడుతుంది. ఈ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

1995 ఆగస్టు 24న విశాఖపట్నంలో జన్మించి..బళ్లారిలో పెరిగింది కోమలి ప్రసాద్.ఈమె వృత్తి రీత్యా డెంటిస్టు.
‘నేను సీతాదేవి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 సినిమాలతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హీరో నాని నిర్మించిన ‘హిట్ 2’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది.
లూజర్, మోడరన్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ లతో అలరించింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కోమలి తాజాగా తన గ్లామరస్ ఫోటోలను వదిలింది. ఇవి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad