Trisha celebrates her pet birthday: సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలనుంచి స్టార్‌గా వెలుగొందుతున్న సీనియర్ హీరోయిన్ త్రిష తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన పెంపుడు కుక్క పుట్టినరోజున త్రిష చాలా హంగామా చేసింది. బెలూన్స్, కేక్, కొత్త డ్రస్సు వేసి మరీ సెలబ్రేట్ చేసింది.
- Advertisement -




41 ఏళ్లు దాటుతున్నా త్రిష ఇంకా సింగిల్‌గానే ఉంది.



