Sunday, November 16, 2025
Homeగ్యాలరీRukmini Vasanth: ఈ కన్నడ భామ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

Rukmini Vasanth: ఈ కన్నడ భామ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

Rukmini Vasanth Hot pics: కన్నడ నటి రుక్మిణి వసంత్ తన వయ్యారాలతో కుర్రాళ్లకు వల వేస్తుంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మదిని దోచేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

‘సప్త సాగరాలు దాటి’’ సినిమాతో తెలుగు వాళ్ల మనసు దోచుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్.
నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రుక్మిణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించకపోయినా.. ఈ అమ్మడకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఈ భామ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ అందాల బ్లాస్ట్ చేసింది. ఇందులో ఈ అమ్మడను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad