Sunday, November 16, 2025
Homeగ్యాలరీSapthami Gowda: కాక రేపుతున్న కాంతార బ్యూటీ

Sapthami Gowda: కాక రేపుతున్న కాంతార బ్యూటీ

Sapthami Gowda latest stills: కాంతార బ్యూటీ సప్తమి గౌడ తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -
సప్తమి గౌడ.. కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి.
ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో ఈ అమ్మడు కన్నడ నాట ఫేమస్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ రాలేదు.
అయితే కాంతార సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఈ చిన్నదానికి వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇటీవల నితిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
సప్తమి గౌడ బెంగళూరులో 1996 జూన్ 8న జన్మించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad