Sunday, November 16, 2025
Homeగ్యాలరీKriti Sanon: కొత్త స్టిల్స్ లో కాక రేపుతున్న కృతి సనన్

Kriti Sanon: కొత్త స్టిల్స్ లో కాక రేపుతున్న కృతి సనన్

Kriti Sanon New stills: బాలీవుడ్ స్టార్ కథానాయిక కృతి సనన్ తన లేటెస్ట్ స్టిల్స్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసేందుకు కుర్రకారు క్యూ కడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

బాలీవుడ్ టాప్ బ్యూటీ కృతి సనన్ తన గ్లామరస్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద పొంగులను ఎరగా వేస్తూ దిగిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
2022లో వచ్చిన ‘మిమీ’ సినిమాకు ఈ అమ్మడకు నేషనల్ అవార్డు కూడా లభించింది.
2014లో వచ్చిన ‘వన్-నేనొక్కడినే’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
ఈ బ్యూటీ దోచేయ్, ఆదిపురుష్ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
ఈ చిన్నది దిల్ వాలే, రాబ్తా, బరేలీ కి బార్ఫీ, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, గణపథ్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగింది.
1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి సనన్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad