టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సిినిమాతో పెద్ద బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకుంది. అయితే అంతకు ముందు నుంచే ఆమె అందానికి, అభినయానికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
తాజాగా ‘అప్ స్టార్స్’ అనే మూవీతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి.
ఆ తర్వాత ‘ఖిలాడీ’, ‘హిట్ 2’ , ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మట్కా’, మెకానీక్ రాకీ’ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.