Meenakshi Chaudhary Beautiful Looks: సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో మీనాక్షి చౌదరి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ వేడుకలో మీనాక్షి మెరుపుల డ్రెస్‌లో కనువిందు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను మీనాక్షి వదిలింది. మీనూ అందాలకు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.









