Monday, November 17, 2025
Homeగ్యాలరీMeetha Raghunath: హాఫ్ శారీలో గుండె గల్లంతు చేస్తున్న గుడ్ నైట్ భామ

Meetha Raghunath: హాఫ్ శారీలో గుండె గల్లంతు చేస్తున్న గుడ్ నైట్ భామ

Meetha Raghunath Photos: గుడ్ నైట్ భామ మీతా రఘనాథ్ తన గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవుతోంది. ఆమె లేటెస్ట్ పిక్స్ మీరు చూసేయండి.

2022లో వచ్చిన ‘ముధల్ నీ ముడివుమ్ నీ’ అనే కోలీవుడ్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది మీతా రఘనాథ్. ఆ తర్వాత పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ లు చేసింది.
‘గుడ్ నైట్’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మీతా. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు మనోళ్లు ఫిదా అయ్యారు.
ఇటీవల పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా 3BHK సినిమాలో సిద్ధార్థ్ కు చెల్లెలిగా నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చురుగ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad