Sunday, November 16, 2025
Homeగ్యాలరీMehreen Pirzada: నీలి రంగు గౌనులో చందమామాలా హానీ పాప.. ట్రెండింగ్ లో ఫోటోలు

Mehreen Pirzada: నీలి రంగు గౌనులో చందమామాలా హానీ పాప.. ట్రెండింగ్ లో ఫోటోలు

Mehreen latest photoshoot pictures: హానీ పాప మెహ్రీన్ బ్లూ కలర్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఇందులో మెహ్రీన్ చాలా క్యూట్ గా కనిపిస్తూ నెటిజన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

మెహ్రీన్ పీర్జాదా.. ఈ అమ్మడు గురించి తెలియని తెలుగు ఆడియెన్స్ ఎవరూ ఉండరు.
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
హరియాణా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్తోకు, మెహ్రీన్ కు నిశ్చితార్థం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే దానిని క్యాన్సిల్ చేసుకున్నారు.
1995 నవంబరు 5న పంజాబ్ లోని భటిండాలో పుట్టింది మెహ్రీన్.
ఆఫర్స్ తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad