Pawan Kalyan OG: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ మేనియా నడుస్తోంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ టీషర్టులు, నెక్ బ్యాండ్‌తో హల్‌చల్ చేస్తున్నారు. సెలబ్రెటీలు సైతం ఓజీ వైబ్‌లో తేలియాడుతున్నారు. ఈ క్రమంలో సీరియల్ నటి జ్యోతి రాయ్ ‘ఓజీ’ టీ షర్ట్ ధరించి ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.








