ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ లుక్స్ పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన అందాలను కెమెరా ముందు పెట్టింది. పాయల్ పాప రొమాంటిక్ యాంగిల్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.

తొలి సినిమా హిట్ కొట్టడంతో.. పాయల్ కెరీర్‌కి డోకా లేదని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆమె కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఆశించిన మేర బిగ్ ఆఫర్స్ అయితే రావడం లేదు.

డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసినా.. పాయల్ కి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది పాయల్ రాజ్ పుత్.

డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసినా.. పాయల్ కి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది పాయల్ రాజ్ పుత్.