Homeగ్యాలరీPooja Hegde: ఒకే డ్రస్సులో ఇంటర్నెట్ని ఊపేస్తున్న పూజా హెగ్డే
Pooja Hegde: ఒకే డ్రస్సులో ఇంటర్నెట్ని ఊపేస్తున్న పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి ఐటెమ్ సాంగ్లో ఆకట్టుకోనుంది.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్లో మెరిసింది. ఆ సాంగ్ వీడియో ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తెలుగులో అవకాశాలు తగ్గిన వేళ.. ఈ సాంగ్తో కొత్తగా అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.