Monday, March 31, 2025
Homeగ్యాలరీPreity Mukhundhan: ప్రీతి ముకుందన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్.. ఏముంది..!

Preity Mukhundhan: ప్రీతి ముకుందన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్.. ఏముంది..!

కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ తాజా ఫోటోలను చూస్తే మతిపోవడం ఖాయం.

- Advertisement -

ప్రీతి ముకుందన్ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది.

తన నటనా జీవితం డాన్స్ షోతో ప్రారంభించి, తర్వాత ఓ మ్యూజిక్ ఆల్బమ్‌తో ఆకట్టుకుంది.

2022లో విడుదలైన ముత్తు ము 2 అనే మ్యూజిక్ ఆల్బమ్‌ యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

2024లో విడుదలైన హారర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాలో ఆమె విష్ణు సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే తమిళ చిత్రం స్టార్ సినిమాతో హిట్ అందుకుంది.

ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్పలో హీరోయిన్‌గా నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News