Actress: ప్రియా ప్రకాష్ వారియర్ మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాందించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసిన సరైన గుర్తింపు సంపాదించుకోలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఎర్రటి చీరలో తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.







