Monday, November 17, 2025
Homeగ్యాలరీRaashii Khanna: క్యాబ్ ఎక్కిన రాశీ ఖన్నా.. క్యూట్ లుక్స్ తో చంపేస్తోందిగా..

Raashii Khanna: క్యాబ్ ఎక్కిన రాశీ ఖన్నా.. క్యూట్ లుక్స్ తో చంపేస్తోందిగా..

Raashii Khanna latest Photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ రాశీ ఖన్నా వరుస ఫోటోషూట్స్ రెచ్చిపోతుంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యాబ్ లో వయ్యారాలు ఒలకబోసింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి.

రాశీ ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. రాశి ఖన్నా చేసిన సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చింది.
బీ టౌన్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి.. వీలు దొరికినప్పుడల్లా హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యాబ్ లో అందాలు ఆరబోసి నెటిజన్స్ కు షాకిచ్చింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad