Monday, November 17, 2025
Homeగ్యాలరీRakul Preet Singh: బ్లాక్ డ్రెస్ లో గత్తరలేపుతున్న రకుల్.. మరి ఈ రేంజ్ లోనా..

Rakul Preet Singh: బ్లాక్ డ్రెస్ లో గత్తరలేపుతున్న రకుల్.. మరి ఈ రేంజ్ లోనా..

Rakul Preet Singh Hot pics: టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ భామ అందాలు కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి.

2009లో వచ్చిన కన్నడ చిత్రం ‘గిల్లి’తో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది రకుల్ ప్రీత్ సింగ్.
2013లో’వెంకటాద్రి ఎక్సెప్రెస్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత లౌక్యం, కరెంట్ తీగ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, జయ జానకీ నాయక వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీను వివాహం చేసుకుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మరో వైపు అందాలతో కుర్రోళ్లకు చెమటలు పట్టిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad