Monday, November 17, 2025
HomeTop StoriesActress Regina: బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న రెజీనా

Actress Regina: బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న రెజీనా

Regena Cassandrra photos: టాలీవుడ్ బ్యూటీ రెజీనా గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సౌత్ టాప్ బ్యూటీ రెజీనా కాసాండ్రా తన హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఆచార్య వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె చివరిగా తెలుగులో ‘ఉత్సవం’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది ప్రముఖ రియాలిటీ షో ఢీకు జడ్డిగా వ్యవహారిస్తుంది.
ఈ ఏడాది జాట్ , కేసరి చాప్టర్2 అనే బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad