Sunday, November 16, 2025
Homeగ్యాలరీRegina Cassandra Hot Pics: సెగలు రేపుతున్న రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు

Regina Cassandra Hot Pics: సెగలు రేపుతున్న రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు

Regina Cassandra Hot Pics: టాలీవుడ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా అందాలు వడ్డించడంలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ భామ నెట్టింట పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది రెజీనా కాసాండ్రా.
ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనంతరం ఈ అమ్మడు చేసిన సౌఖ్యం, శాకిని డాకిని, నేనే నా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ప్రస్తుతం రెజీనా ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ కు జడ్జిగా వ్యవహారిస్తుంది.
మూవీ ఆఫర్స్ తగ్గడంతో..అందాల ఆరబోతకు తెరదీసింది రెజీనా.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో మంట పుట్టిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad