Sunday, November 16, 2025
Homeగ్యాలరీRitika Nayak: అందాలతో కేక పెట్టిస్తున్న రితికా, ఫోటోలు వైరల్

Ritika Nayak: అందాలతో కేక పెట్టిస్తున్న రితికా, ఫోటోలు వైరల్

Ritika Nayak Beautiful pics: ఢిల్లీ భామ రితికా నాయక్ గ్లామర్ తో కుర్రకారు హృదయాలను గాయం చేస్తుంది. ఈమె అందాలు యూత్ మతిపొగోడుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.

ఢిల్లీకి చెందిన రితికా నాయక్ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో ఓ కీలకపాత్ర చేసింది.
ప్రసుతం తేజ సజ్జా మిరాయ్, వరుణ్ తేజ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
మరోవైపు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న డ్యూయెట్ లోనూ ఈమే కథానాయిక.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడుకు ఇన్ స్టాలో 4 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad