Sunday, November 16, 2025
Homeగ్యాలరీRuhani Sharma: అర్థనగ్న అందాలతో అదరగొట్టిన కోహ్లీ మరదలు..కుర్రాళ్లు చూస్తే తట్టుకోవడం కష్టం..

Ruhani Sharma: అర్థనగ్న అందాలతో అదరగొట్టిన కోహ్లీ మరదలు..కుర్రాళ్లు చూస్తే తట్టుకోవడం కష్టం..

Ruhani Sharma Hot Show: హీరోయిన్ రుహాని శర్మ అర్థనగ్న అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమెనిలా చూస్తూ కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలను మీరు చూసేయండి.

సుశాంత్ హీరోగా నటించిన ‘చిలసౌ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
ఈమె ప్రముఖ టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరదలు కూడా.
ఆ తర్వాత ఈ బ్యూటీ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘హిట్’ సినిమాలో విశ్వక్ కు జోడిగా నటించింది.
అనంతరం వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీలో ఓ కీ రోల్ చేసింది రుహాని.
ప్రస్తుతం ఈ చిన్నది ‘మాస్క్’ అని ఒక తమిళ సినిమా చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుహాని ఒంటి మీద బట్టలు లేకుండా ఫోజులిచ్చింది. ఇవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad