Sunday, November 16, 2025
Homeగ్యాలరీRukmini Vasanth: అందాలతో నిషా ఎక్కిస్తున్న కన్నడ బ్యూటీ

Rukmini Vasanth: అందాలతో నిషా ఎక్కిస్తున్న కన్నడ బ్యూటీ

Rukmini Vasanth beautiful pics: కన్నడ సోయగం రుక్మిణి వసంత్ అందాలు కుర్రకారును మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రోజ్ డ్రెస్ లో సొగసుల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ‘మదరాసి’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో రుక్మిణి వసంత్ రోజ్ డ్రెస్ లో పరువాల విందు చేసింది. ఇందులో చూడటానికి చాలా బ్యూటిపుల్ గా కనిపిస్తోంది.
రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ 1’ నుంచి ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోతున్న డ్రాగన్ లో కూడా రుక్మిణినే హీరోయిన్ గా తీసుకున్నారట.
చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు మాంచి జోరుమీదుంది. అందరిలానే ఈమె కూడా తెలుగులో జెండా పాతడానికి రెడీ అయింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad