Sunday, November 16, 2025
Homeగ్యాలరీSara Tendulkar: బీచ్ లో అందాల సునామీ సృష్టించిన సచిన్ కూతురు

Sara Tendulkar: బీచ్ లో అందాల సునామీ సృష్టించిన సచిన్ కూతురు

Sara Tendulkar Beach looks: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ బీచ్ లో అందాల సునామీ సృష్టించింది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.

సారా టెండూల్కర్… క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తెగా అందరికీ సుపరిచితమే.
సోషల్ మీడియాలో ఈమెకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన ట్రావెల్ పిక్స్, జిమ్ వీడియోలు పోస్టు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది.
సారా తండ్రిలాగే సమాజ సేవలో ముందుటుంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
రీసెంట్ గా గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL) లో ముంబై ఫ్రాంచైజీను కొనుగోలు చేసింది.
అంతేకాకుండా ఇటీవల ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎంపికైంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad