Monday, November 17, 2025
HomeTop StoriesBhumika Chawla: ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న.. తరగని అందం!

Bhumika Chawla: ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న.. తరగని అందం!

Bhumika Chawla Saree Photos: టాలీవుడ్ సీనియర్ నటి భూమిక ఏజ్ పెరిగేకొద్దీ అందం కూడా పెరుగుతుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ లో కుర్రాభామలకు పోటీ ఇస్తుంది. తాజాగా భూమిక చీరలో అందాలు ఆరబోసింది.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ భూమిక చావ్లా. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది.
2000 సంవత్సరంలో ‘యువకుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ఖుషి’తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు, జై చిరంజీవ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
నాని హీరోగా నటించిన ‘ఎంసీఎ’ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో నానికి వదినగా నటించింది.
ఆ తర్వాత సవ్యసాచి, రూలర్, సీతారామం, బటర్ ఫ్లై వంటి సినిమాల్లో కనిపించింది.
47 ఏళ్ల వయసులో కూడా భూమిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తను లేటెస్ట్ గా శారీలో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad