Sunday, November 16, 2025
HomeTop StoriesShraddha Kapoor: రెడ్ శారీలో హాట్ మిర్చిలా శ్రద్ధా కపూర్

Shraddha Kapoor: రెడ్ శారీలో హాట్ మిర్చిలా శ్రద్ధా కపూర్

Shraddha Kapoor Saree photos: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రెడ్ శారీలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ లో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

1987 మార్చి 3న ముంబైలో జన్మించింది శ్రద్ధా కపూర్. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె.
ఈ ముద్దుగుమ్మ 2010లో ‘టీన్ పట్టి’ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా సినీ కెరీర్ ప్రారంభించింది.
2013లో విడుదలైన ‘ఆషికి 2’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ తర్వాత హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ప్రస్తుతం ఈ చిన్నది సినిమాల కంటే యాడ్స్ ఎక్కువ చేస్తోంది. ఈమెకు ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ కూడా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad