Sunday, December 8, 2024
Homeగ్యాలరీSonakshi Sinha: సోయగాలతో కవ్విస్తోన్న సోనాక్షి సిన్హా

Sonakshi Sinha: సోయగాలతో కవ్విస్తోన్న సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఇటీవల కొంత కాలంగా ఈమె హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు చేస్తుంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News