Monday, November 17, 2025
Homeగ్యాలరీSonal Chauhan: పొట్టి దుస్తుల్లో పరువాల విందు

Sonal Chauhan: పొట్టి దుస్తుల్లో పరువాల విందు

Sonal Chauhan New looks: బాలకృష్ణ హీరోయిన్ సోనాల్ చౌహన్ పింక్ డ్రెస్ లో సొగసుల విందు చేసింది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ పొట్టి దుస్తుల్లో పరువాల జాతర చేసింది.
పింక్ డ్రెస్ లో ఈ అమ్మడు ఆరబోసిన అందాలకు కుర్రకారు ఫిదా అవుతోంది.
ఈ ముద్దుగుమ్మ 1989 మే 16న బులంద్షహర్ లో జన్మించింది.
ఈమె బాలీవుడ్ చిత్రం ‘జన్నత్’ తో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో బాలకృష్ణ చేసిన ‘లెజెండ్’ సినిమా ఈ భామకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఆ తర్వాత వరుసగా పండగ చేస్కో, డిక్టేటర్, రూలర్, ఎఫ్ 3 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad