Saturday, November 15, 2025
Homeగ్యాలరీSravanthi Chokarapu: నెమలి కళ్ల చిన్నది.. యమ హాట్ గా ఉన్నది..

Sravanthi Chokarapu: నెమలి కళ్ల చిన్నది.. యమ హాట్ గా ఉన్నది..

Sravanthi Chokarapu Beautiful pics: ప్రస్తుతం తెలుగులో ఉన్న అందమైన యాంకర్స్ లో స్రవంతి చొక్కారపు ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

గతంలో ఏ సినిమా ఫంక్షన్ చూసినా ఎక్కువగా హోస్టింగ్ సుమ కనకాలే కనిపించేంది కానీ ఇప్పుడు ఓ పేరు బాగా వినిపిస్తుంది ఆ యాంకరే స్రవంతి చొక్కారపు.
ఈమె యాంకరింగ్ తోపాటు అందంతోనూ కుర్రకారును మంత్రముగ్దులు చేస్తోంది.
ఈ అమ్మడు డ్రెస్ సెన్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంటే అర్థం చేసుకోవాలి ఈ ముద్దుగుమ్మ రేంజంటే.
మెుదట పలు షోలకు యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్రవంతి..ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad