Sunny Leone: సెలబ్రిటీలు మాల్దీవులకి వెళ్లారు అంటే తెలిసిందే గా, ఫ్యాన్స్ కి ఫుల్ పండగే ఎందుకు అంటే వాళ్ళ లొకేషన్ పిక్స్ కన్నా బీచ్ లో బికినీ పిక్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటిది సన్నీ లియోన్ లాంటి సెలబ్రిటీ అక్కడకి వెళ్తే ఇంకేం ఉంది బీచ్‌కే చెమటలు పడతాయి. ఇక తన ఫాలోవర్స్ పరిస్థితి ఏంటి! అలాంటి హాట్ బికినీ లో సన్నీ లియోన్ రీసెంట్ గా కనిపించి యూత్ కి పిచ్చేక్కిస్తోంది.
Sunny Leone: బికినీతో బీచ్‌కే చెమటలు పట్టించిన సన్నీ లియోన్!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


