బాలీవుడ్ అందాల తార సన్నీ లియోన్ పదేళ్ల క్రితం దత్తత తీసుకున్న కూతురు నిషా కౌర్ 10వ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి
- Advertisement -

సన్నీ 2017లో భారత్‌లోని ఓ బాలికాశ్రమం నుంచి నిషాను దత్తత తీసుకుంది

ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు (నోహ్, అష్టమ్) పుట్టారు

ఈ బర్త్‌డేలో ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసి, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారాయి.

“మా లిటిల్ ప్రిన్సెస్ 10! నువ్వు మా జీవితాన్ని మార్చావు” అని భావోద్వేగంగా పోస్ట్ చేసిందిస సన్నీ.

సన్నీ, డేనియల్ కపుల్, నిషా మధ్యలో స్వీట్ మూమెంట్స్ ఫ్యామిలీ బాండింగ్, దత్త కూతురిపై ఉన్న ప్రేమను నిరూపిస్తున్నాయి



