సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్ గా ఉంటూ.. అందమైన ఫొటోలు షేర్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె తరుణ్ భాస్కర్ చిత్రంలో నటిస్తుంది.
సినిమాలే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్‌లలోనూ ఆమె నటనతో ఆకట్టుకుంది.
ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. ఈ అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రంలో హీరోయిన్ అక్క పాత్రలో తెరపై కనిపించింది.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ టాలీవుడ్లో తనదైన ముద్ర వేయడంలో వెనుకపడింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా మెప్పించింది. ఈమెకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.