Saturday, November 15, 2025
HomeTop StoriesTejaswi Madivada: బెడ్ పై తెలుగమ్మాయి అందాల రచ్చ

Tejaswi Madivada: బెడ్ పై తెలుగమ్మాయి అందాల రచ్చ

Tejaswi Madivada Hot Show: తెలుగమ్మాయి తేజస్వి మదివాడ బెడ్ పై పరువాల జాతర చేసింది. ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

హైదరాబాద్ అమ్మాయి తేజస్వి మదివాడ 1991 జూలై 3న జన్మించింది. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఐస్‌క్రీం’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
లవర్స్, మళ్ళీ మళ్ళీ రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, బాబు బాగా బిజి, కమిట్‌మెంట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
తేజస్వి బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన ఆటతో పాపులారిటీ తెచ్చుకుంది.
ఇటీవల అర్థమైందా అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీస్ ను చేసింది. ప్రస్తుతం ఆహాలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు అనే షోకు హోస్ట్ గా కూడా చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad