Friday, April 4, 2025
Homeహెల్త్Avatar Biryani: 'అవతార్ బిర్యానీ' ట్రెండింగ్ ఫుడ్ అండీ..

Avatar Biryani: ‘అవతార్ బిర్యానీ’ ట్రెండింగ్ ఫుడ్ అండీ..

శంకుపూల బిర్యానీ

శంఖు పువ్వు మీరు చూసే ఉంటారు కదా. అదేనండీ శివుడి పూజకు అత్యంత ప్రియమైన పువ్వులని శంఖు పూలు కదా. వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన పూజా సామగ్రి అంతా ఔషధ గుణాలున్న పత్ర-పుష్పాలే కదా. అందుకే ఈ శంఖు పూలను ఫ్రెష్ గా ఉన్నా, ఎండినా వాటితో టీ, కషాయం చేసుకుని తాగుతారు. ఇది మంచి డీటాక్స్ కూడా. స్ట్రెస్ రిలీఫ్, నిద్ర కోసం ఈ పూలను ఉపయోగిస్తారు. మీరు ఇంట్లో కూడా వీటిని హ్యాపీగా పెంచుకోవచ్చు.

- Advertisement -

అయితే ఇప్పుడు నెట్టింట్లో ఈ పూలతో చేసిన బిర్యానీ ఒకటి ట్రెండింగ్ గా మారింది. ఈ పూలు నీలంగా ఉంటాయి కాబట్టి బిర్యానీ కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే దీనికి అవతార్ బిర్యానీ అని పేరు పెట్టేశారు. మరెందుకు ఆలస్యం ఆ ట్రెండింగ్ డిష్, రెసిపీ అన్నీ మీరు కూడా ఈ కింది లింక్ లో చూసి, నచ్చితే ట్రై కూడా చేసేయండి మరి. శంకుపూలను ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్, హిందీలో అపరాజిత పూలు అంటారు.

https://www.instagram.com/reel/C5qTdnMy7Zl/?utm_source=ig_embed&ig_rid=b96d5235-e0e4-4bf5-abb3-5769b2d465c4

https://www.instagram.com/reel/C5qTdnMy7Zl/?utm_source=ig_embed&ig_rid=b96d5235-e0e4-4bf5-abb3-5769b2d465c4

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News