Sunday, October 6, 2024
Homeహెల్త్Covid Vaccine: షాక్.. కోవిడ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు: ప్రభుత్వం

Covid Vaccine: షాక్.. కోవిడ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు: ప్రభుత్వం

అవును..ఇది నిజం.. కోవిడ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. గత రెండేళ్లుగా ఈ కోవిడ్ టీకాలు వేయించుకున్న బిలియన్ కు పైగా జనాభాకు వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు దేశమంతా గగ్గోలు పెడుతుంటే ఇది నిజమేనని ప్రభుత్వం అంగీకరించటం సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -

పూనే బిజినెస్ మ్యాన్ ప్రఫుల్ సర్దా అనే ఆయన ఆర్టీఐలో ఇదే ప్రశ్నను సంధించగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కోవిషీల్డ్ అత్యధికంగా సైడ్ ఎఫెక్ట్స్ కు గురుచేస్తోందని ఐసీఎంఆర్, సీడీఎస్ సీఓ వెల్లడించాయి. అయితే ప్రజలు స్వచ్ఛందంగా కావాలంటేనే వ్యాక్సీన్లు వేయించుకోవచ్చన్న సర్కారు మరోవైపు ఇండైరెక్ట్ గా వ్యాక్సీన్ ను కంపల్సరీ చేస్తూ.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలంటే టీకా సర్టిఫికెట్ అడగటం ఏంటని విమర్శలు జోరందుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ స్పందించటం లేదు. దీంతో ఇది వ్యాక్సినా లేక విలనా అంటూ సామాన్యులు లబోదిబోమంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News