Biryani: బిర్యానీ అంటే ఇష్టమా అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఇలా తింటే హార్ట్ ఎటాక్ తప్పదు..!

బిర్యానీ ఈ పదం పలికితే చాలు, ఒక్కసారిగా మనసు ఉల్లాసంగా మారుతుంది. దాని వాసన, రంగు, రుచిని ఆస్వాదించే ప్రతి ఒక్కరి దృష్టిలో ఇది కేవలం ఒక ఫుడ్ ఐటమ్ కాదు… అది ఒక ఎమోషన్. పండగకు, విందుకు, సండే స్పెషల్‌కు, పార్టీకి… ఇలా ఏ సందర్భమైనా బిర్యానీ లేకుండా పూర్తవదు. హైదరాబాద్‌, లక్నో, కోల్‌కతా వంటి నగరాల్లో బిర్యానీ ఓ సంస్కృతిలా మారిపోయింది. ఎక్కడ మంచి బిర్యానీ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా చుట్టూ తిరిగే … Continue reading Biryani: బిర్యానీ అంటే ఇష్టమా అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఇలా తింటే హార్ట్ ఎటాక్ తప్పదు..!