ఆర్థిక సంక్షోభం పతనం అంచున ప్రపంచం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు కాస్ట్ కటింగ్ కు ఉపక్రమించాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా తాజాగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ లోనూ లేఆఫ్స్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను ఆల్ఫాబెట్ తొలగిస్తోంది. ఇప్పటికే సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ జెయింట్స్ పెద్ద ఎత్తున లేఆఫ్స్ కు దిగుతున్నాయి.
Alphabet: 12,000 మందికి గుడ్ బై.. గూగుల్ పేరెంట్ కంపెనీలో షాక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES