Thursday, September 19, 2024
Homeఇంటర్నేషనల్Bangladesh: గుళ్లపై దాడులు.. 14 హిందూ గుళ్ల ధ్వంసం

Bangladesh: గుళ్లపై దాడులు.. 14 హిందూ గుళ్ల ధ్వంసం

గుర్తు తెలియని దుంగడలు కొందరు గత రెండు రోజులుగా బాంగ్లాదేశ్ లో హిందూ గుళ్లపై దాడులు చేసి, వాటిని కూల్చివేస్తున్నట్టు బాంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. దేశంలోని మూడు ప్రాంతాల్లో ఈ తరహా దాడులు భారీగా జరిగినట్టు ఆ దేశం చెబుతుండటం షాకింగ్ గా మారింది. ఇలా ధ్వంసం చేసిన గుళ్లలోని కొన్ని విగ్రహాలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడి ఉండగా మరికొన్ని గుళ్లలోని విగ్రహాలు సమీపంలోని నీటి మడుగుల్లో కనిపించాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల నేత సమర్ ఛటర్జీ చెప్పిన దానిప్రకారం ఈ ప్రాంతంలో మతసామరస్యం ఎక్కువని కానీ కొందరు దుండగులు గతంలోనూ ఇలాంటి హీనమైన చర్యలకు పాల్పడ్డట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News