Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Contact lenses: కాంటాక్ట్ లెన్సులతో నిద్రపోతే..

Contact lenses: కాంటాక్ట్ లెన్సులతో నిద్రపోతే..

కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని నిద్రపోయిన ఓ వ్యక్తి కనుగుడ్డును పోగొట్టుకున్నాడు. పరాన్న జీవులు అతని కన్ను తినేసాయి. అందుకే కాంటాక్టు లెన్సులు పెట్టుకుని నిద్రపోవటం, స్నానం చేయటం వంటివి చేయద్దని ఆ వ్యక్తి మైక్ క్రుమోల్జ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 21 ఏళ్ల మైక్ బిజీగా ఉండి ఓ చిన్న కునుకు తీద్దామనుకున్నాడు. లేచేసరికి పరాన్న జీవులు అతని కన్ను తినేసి ఉండటం చూసి లబోదిబో మన్నాడు. ఏడేళ్లుగా కాంటాక్ట్ లెన్సులు వాడుతున్న అతనికి తరచూ పింక్ ఐ, ఐ ఇన్ఫెక్షన్లు చాలా రొటీన్ గా మారాయి కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News