Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Fashion: పారిస్ ఫ్యాషన్ వీక్ 2025.. ర్యాంప్‌పై మెరిసిన ముద్దుగుమ్మ..!

Fashion: పారిస్ ఫ్యాషన్ వీక్ 2025.. ర్యాంప్‌పై మెరిసిన ముద్దుగుమ్మ..!

పారిస్ ఫ్యాషన్ వీక్ 2025 ప్రపంచ ఫ్యాషన్ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన కార్యక్రమాలలో ఒకటి.

- Advertisement -

ప్రముఖ డిజైనర్లు, అభివృద్ధిలో ఉన్న ప్రతిభావంతులు, మరియు లగ్జరీ బ్రాండ్స్ తమ తాజా క‌లెక్ష‌న్లు, సీజన్‌కు సంబంధించిన ట్రెండ్స్‌ను ప్రదర్శించేందుకు ఇది వేదికగా పనిచేస్తుంది.

ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణలుగా హై-ఎండ్ కౌచర్, రెడీ-టు-వేర్ కలెక్షన్లు, అవాంత్-గార్డ్ డిజైన్లు, మరియు గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను నిర్దేశించే వినూత్న ఆలోచనలు ఉంటాయి.

పారిస్ ఫ్యాషన్ వీక్ 2025 లో మత్స్య కన్య థీమ్ అందరినీ ఆకట్టుకుంది. అది ఫ్యాషన్ ప్రపంచంలో ఒక వినూత్న, విశేషంగా నిలిచే కలెక్షన్ గా నిలుస్తుందని డిజైర్ తెలిపారు.

సన్నని నడుము ఉన్న ఓ మోడల్.. మత్స్య కన్యలా ర్యాంప్ పై వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad