Sunday, July 7, 2024
Homeఇంటర్నేషనల్Pathaan: 100+ దేశాల్లో పఠాన్ రిలీజ్.. షారూఖ్ సెన్సేషన్

Pathaan: 100+ దేశాల్లో పఠాన్ రిలీజ్.. షారూఖ్ సెన్సేషన్

మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిలింగా ఉన్న పఠాన్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ఈ స్పై థ్రిల్లర్ ఏకంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. హిందీ, తమిళ్, తెలుగుల్లో రిలీజ్ అవుతున్న పఠాన్.. జనవరి 25 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఓవర్ సీస్ లో పఠాన్ బిజినెస్ ఎంత చేస్తుందనేది తేలాల్సి ఉండగా బజ్, హైప్ మాత్రం పఠాన్ సినిమాకు చాలా ఎక్కువగా ఉంది. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాల్లో షారూఖ్-దీపికా హిట్ పెయిర్ గా నిలిచారు. దీంతో మరోసారి పఠాన్ లో వీరి జోడి హిట్ కొట్టచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News